ఘనంగా పీ.వీ నరసింహారావుకు నివాళి…

0
553

ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని ఆ సమస్య నుంచి గట్టెక్కించి దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఆపరచాణక్యుడు, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు సేవలు స్పూర్తిదాయకమని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. సోమవారం పీవీ వర్దంతిని రేవతీ సెంటరులోని ఆయన విగ్రహం వద్ద విగ్రహకమిటీతో పాటు తెదేపా,వైకాపా, బ్రాహ్మణ సంఘ అధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply