ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేత…

0
286

ఏపీలో మే 3 వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలివేయనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. లాక్‌డౌన్‌ పొడిగింపుతో సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులకు నగదును వెనక్కి ఇవ్వనున్నట్టు తెలిపింది.

Leave a Reply