ఆకలితో అలమటించే పేదవారికోసం టీటీడీ సాయం…

0
412

రాష్ట్ర వ్యాప్తంగా తినడానికి తిండి లేకుండా సహాయం కోసం ఎదుతూ చూస్తున్న వారికోసం 13 కోట్లు విడుదల చేసిన టీటీడీ

టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం

ప్రతి జిల్లాకు ₹:1 కోటి రూపాయలు అందించి.., పేదల ఆకలి తీర్చే విధంగా చర్యలు

ప్రతి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు అందచేయాలని నిర్ణయం తీసుకున్నాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 3వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశాం అని టీటీడీ ఇఓ అనిల్ కుమార్ తెలిపారు.

Leave a Reply