ఆంధ్రప్రదేశ్‌లో కలవర పెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

0
482

647కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

గడచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 129 బులిటెన్‌ విడుదల

కర్నూల్ లో అత్యధికంగా 26 కరోనా పాజిటివ్ కేసులు

అనంతపురం లో 3, విశాఖలో 1, కృష్ణాలో 6, ప గో లో 5, గుంటూరులో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో అత్యధికంగా 158 కరోనా పాజిటివ్ కేసులు

తరువాత స్థానంలో గుంటూరు జిల్లాలో 129

శ్రీకాకుళం, విజయనగరం లో నమోదు కానీ కరోనా పాజిటివ్ కేసులు

పాజిటివ్‌ కేసుల్లో 565 మంది చికిత్స

కరోనా పాజిటివ్ నుండి కోలుకుని 75 మంది డిశ్చార్జి

ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 17 మంది మృతి

Leave a Reply